ఫేక్ మెయిల్ అలజడి

ఫేక్ మెయిల్ అలజడి
(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) : తిరుపతి (Tirupati) లో మరోమారు బాంబు బెదిరింపు కలకలం రేపింది. సీఎం చంద్రబాబు మంగళవారం తిరుపతికి రానున్నారు. అగ్రికల్చర్ కాలేజీ (Agriculture College) లో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ పేల్చివేస్తామని కొందరు ఈ మెయిల్స్ చేశారు. పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇక హెలిప్యాడ్ వద్ద సోదాలు చేశారు. తిరుపతి విమానాశ్రయంలోనూ చెకింగ్ చేసి ఫేక్ మెయిల్ గా గుర్తించారు.
