బీటౌన్ బ్యూటీ క్వీన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఘాటు ఫోటోషూట్లతో యూత్ గుండెల్లో హై వోల్టేజ్ కరెంట్ పుట్టించే ఈ భామ, ఒక్కో క్లిక్‌తోనే క్లిక్‌తో తన అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక తాజా ఫోటోషూట్‌లో దిశా మరింత గ్లామరస్‌గా మెరిసింది. కుర్రకారు కళ్ల తిప్పుకోలేని విధంగా.. తన బోల్డ్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.

సినిమా రంగంలో అడుగు పెట్టిన క్షణం నుంచే ఆమె కెరీర్‌కు జాక్‌పాట్ తగిలింది. స్క్రీన్‌పై యాక్షన్, రొమాన్స్, గ్లామర్ ఏదైనా సరే… దిశా స్టైల్‌కే వేరే ఫాలోయింగ్ ఉంటుంది. ఎంఎస్.ధోని సినిమాతో మొద‌లుకొని… “బాఘీ 2”, “మలంగ్”, “రాధే”, “ఎక్ విలన్ రిటర్న్స్” ఇలా ఒక్కో సినిమాతో దిశా తన ఇమేజ్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లింది.

తెర వెనుక కూడా దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల‌తో.. హై ఫ్యాషన్ ఫోటోషూట్లు, ఫిట్‌నెస్ రూటీన్స్, ట్రావెల్ డైరీస్‌ను అభిమానులతో పంచుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలోనూ తన హ‌వా కొనసాగిస్తోంది.

Leave a Reply