Avanigadda | మృతుని కుటుంబానికి పరామర్శ

Avanigadda | మృతుని కుటుంబానికి పరామర్శ

Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ టౌన్‌లో సింహాద్రి రమేష్ బాబు, బాల్య మిత్రుడు అత్యంత సన్నిహితుడు శ్యామ్ ప్రసాద్(లేటు), సతీమణి అనిత తండ్రి దాసు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వారి నివాసం వద్ద అనితని వారి కుటుంబ సభ్యులను అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Avanigadda

ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయ గోపాల్(గోపి), వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు చింతలపూడి బాల భాస్కరరావు(బాలు), వైఎస్ఆర్సీపీ నాయకులు గరికపాటి కృష్ణారావు, అన్నపురెడ్డి పరమాత్మ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply