Auto driver | ఆటో బోల్తా.. నాలుగురికి తీవ్ర గాయాలు…
Auto driver | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ నుంచి రుద్రూర్ వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ రోజు సాయంత్రం అతి వేగంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో గోదాముల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ఆటో డ్రైవర్(Auto driver)కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను 108లో చికిత్స(Treatment in 108) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

