Assembly | స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Assembly | స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు
Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డంప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో నోటీసులు జారీ అయ్యాయి. స్పీకర్ కోర్టుధిక్కరణకు పాల్పడ్డారని ఏలేటి పిటిషన్ వేశారు. కేటీఆర్ పిటిషన్ తో ఏలేటి పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సవాల్ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 6వతేదీకి వాయిదా వేసింది.
