Armoor | మున్సిపల్ నూతన కమీషనర్‌గా…

Armoor | ఆర్మూర్, ఆంధ్రప్రభ : అర్మూర్ నూతన మున్సిపల్ కమీషనర్ గా ఉమమహేశ్వర రావు ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఉమమహేశ్వర రావు రామగుండం నుండి బదిలీపై అర్మూర్ వచ్చారు. నూతన కమీషనర్ కు మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.

Leave a Reply