April 24th | జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం

April 24th | జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం

April 24th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా లిసా గిల్ వచ్చారు. ఏప్రిల్ 24న సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. సీజే ధీరజ్ సింగ్ పదవీ విరమణ తర్వాత సీజేగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply