AP | కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి

AP | కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి

AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్‌లో ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని పుర‌స్క‌రించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ కే.చంద్రశేఖర రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply