సిలువ మోసిన ఎమ్మెల్యే

సిలువ మోసిన ఎమ్మెల్యే

పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో గుడ్ ఫ్రైడే సందర్భంగా మానవాళి రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన కరుణామయుడు యేసు క్రీస్తు. ఆ దేవుని త్యాగాన్ని స్మరించుకుంటూ RCM చర్చ్ వారు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని సిలువను మోసిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply