ఆలేరు 6 వ వార్డులో అంగడి ఆంజనేయులు ప్రచారం..

ఆలేరు 6 వ వార్డులో అంగడి ఆంజనేయులు ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంగడి ఆంజనేయులు ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply