Andhrapradesh | నిమ్స్ లో చికిత్స పొందుతూ…

Andhrapradesh | నిమ్స్ లో చికిత్స పొందుతూ…
Andhrapradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జే దొర కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నిమ్స్ లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈక్రమంలోనే హెచ్ జే దొర చనిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌గా, భారత ప్రభుత్వ విజిలెన్స్ కమిషనర్‌గా, ఇతర కీలక పదవులలో సేవలందించారు.
