ఆంధ్రప్రభ ఎఫెక్ట్

ఆంధ్రప్రభ ఎఫెక్ట్

  • స్పందించి డ్రైనేజ్ మురికి కాలువ శుభ్రం..

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డ్రైనేజ్ మురికీ సమస్యలతో కాలనివాసు ఇబ్బంది.అనే శీర్షికతో గురువారం రోజున కథనం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది.దీనికి స్పందించిన గ్రామ పంచాయతీ సర్పచ్ శుక్రవారం రోజున డ్రైనేజ్ మురికి కాలువ సాఫాయి కార్మికులతో శుభ్రం చేయించడం జరిగింది. మురికి కాలువ శుభ్రం చేసినందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply