ANDHRA PRABHA | ఆవిష్కరించిన మంత్రి, ఎంపీ, ప్రముఖులు

ANDHRA PRABHA | దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఇవాళ ఆంధ్రప్రభ క్యాలండర్ ను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ప్రముఖులు ఆవిష్కరించారు. ఆవిష్కరించిన వారిలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, తెలంగాణ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లతో దమ్మపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఈశ్వర్ వున్నారు.
