Andhra prabha | క్యాలెండర్ ఆవిష్కరణ

Andhra prabha | వికారాబాద్, ఆంధ్రప్రభ : సుధీర్ఘకాలంగా వెలువడుతున్న ఆంధ్రప్రభ మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పి.జయసుధ అన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీపీఓ కాలనీలో వికారాబాద్ ఆంధ్రప్రభ పీసీ ఇంచార్జ్ ప్యాట రవితో కలిసి ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో 1938 నుండి వెలువడుతున్న ఆంధ్రప్రభ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని ఆమె కోరారు.

Leave a Reply