anchor| అదిరెన్‌.. అన‌సూయ అందాలు

anchor| అదిరెన్‌.. అన‌సూయ అందాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది సొగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన, రంగస్థలం సినిమాలో ఛాన్స్ కొట్టేసి, ఈ మూవీలో రంగమత్తపాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో వరసగా ఆఫర్స్ రావడంతో, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ పుష్ప, పుష్ప2లో దాక్షాయణి పాత్రలో తన విలనిజం చూపిస్తూ నటనా విశ్వరూపం చూపిందనే చెప్పాలి. ఇలా సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.

Leave a Reply