గౌడ కౌన్సిలర్లకు సన్మానం..

గౌడ కౌన్సిలర్లకు సన్మానం..

మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొందిన గౌడ కౌన్సిలర్లను బుధవారం స్థానిక బిక్కేరు ఒడ్డున శ్రీ కంట్ల మహేశ్వర స్వామి ఆలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో 7,9,11 వ వార్డ్ కౌన్సిలర్లు గనగాని శైలజ నర్సయ్య గౌడ్,బీసు శ్రీకాంత్ గౌడ్,కారుపోతుల వెంకన్న గౌడ్ లను పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బత్తిని శ్రీను,లోడే యాదగిరి, బుర్ర కృష్ణ,సుధగాని యాదగిరి,గనగాని నర్సయ్య, చాపల అంజయ్య,యాదయ్య,లచ్చయ్య,బుర్ర శ్రీనివాస్,రాజు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply