An honor | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం

An honor | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం
An honor | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన 6 వ వార్డ్ కౌన్సిలర్ అంగడి ఆంజనేయులును సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లెపు కుమార్ దంపతులు సోమవారం ఘనంగా సన్మానించారు. మున్సిపల్ అభివృద్ధిలో వైస్ చైర్మన్ గా ఆంజనేయులు విజయవంతంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
