కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణoలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాత వెహికల్స్, వినియోగం లేని అంబులెన్స్ నిలిపిన చోట చెత్త అంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 10వాహనాలకు నిప్పు అంటుంకుంది. అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
KNL | అగ్నికి అంబులెన్స్ ఆహుతి
