Amaravati | విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు

Amaravati | విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
Amaravati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ… విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు అని తెలిపారు. రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.


