Aler | పోటాపోటీగా యువకుల ఓటింగ్

Aler | పోటాపోటీగా యువకుల ఓటింగ్
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని దాదాపు 12 వార్డులలోని 24 పోలింగ్ బూత్ లలో బుధవారం యువకులు ఓటింగ్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కన్నా పెద్ద సంఖ్యలో యువకులు, విద్యావంతులు, యువతీ యువకులు ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నారు.
