బొట్ల సంపత్ విస్తృత ప్రచారం

బొట్ల సంపత్ విస్తృత ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో బిజెపి అభ్యర్థి బొట్ల సంపత్ ప్రచారానికి చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచారం జరిపారు. ఓటర్ల వద్దకు వెళ్లి తాను గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply