Alair | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, భాస్కర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు.