Air India Flight – దొరికిన‌ బ్లాక్ బాక్స్ ..

అహ్మాదాబాద్ – ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు అన్వేషించే అతికీల‌క‌మైన నేడు బ్లాక్ బాక్స్ (Black Box) ల‌భించింది.. నేడు ప్ర‌మాద స్థ‌లంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన అధికారుల‌కు విమానంలోనే అది దొరికింది (found) .. బ్లాక్ బాక్స్ తో పాటు వాయిస్ డేటా రికార్డ్ (Voice data reconder) కూడా ల‌భించింది. దీంతో ప్ర‌మాద చివ‌రి స‌మ‌యంలో పైలెట్ pilot) ఏం మాట్లాడారో అనే విష‌యాలు ఈ డేటా వాయిస్ రికార్డర్ ద్వారా తెలుసుకోవ‌చ్చు .. ఇక బ్లాక్ బాక్స్ ద్వారా ప్ర‌మాద స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక ఈ రెండు ప‌రికరాలు చెక్కు చెద‌ర‌కుండా ఉన్నాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

Leave a Reply