Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో అగ్నిప్రమాదం …

న్యూ ఢిల్లీ – నేడు మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.. ఢిల్లీ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంలోని పవర్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వివరాలలోకి వెళితే హకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎఐ 315 విమానం ల్యాడింగ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.. ఈ విమానంలోని పవర్ విభాగంలో మంటలు చెలరేగాయి.. వెంటనే స్పందించిన గ్రౌండ్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు.. విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది సురక్షింగా విమానం నుంచి బయటపడ్డారు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాపు చేస్తున్నారు..

Leave a Reply