తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీబీఐ, సిట్ ప్రత్యేక బృందం నలుగురు నెయ్యి సరఫరాదారులను అదుపులోకి తీసుకుంది. వారిలో AR డెయిరీ ఎండీ రాజశేఖరన్ తో పాటు… పరాగా ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ నిర్వాహకులు ఉన్నారు.