Admission | కుమారుడి అడ్మిష‌న్ కోసం .. ఇక్రిశాట్ స్కూల్ కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్

ప‌టాన్ చెరు – ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Deputy CM Pawan Kalayn ) త‌న చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ (Mark Sankar ) ను బ‌డిలో చేర్చ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నేడు పటాన్ చెరు (Patancheru) లోని ఇక్రిశాట్ స్కూల్ (Incrisat) కి వ‌చ్చారు.. అడ్మిష‌న్ పై స్కూల్ అధికారుల‌తో ఆయ‌న చ‌ర్చించారు.. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఇక్క‌డ విద్య బోధిస్తుండ‌టంతో ప‌వ‌న్ ఈ స్కూల్ ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం . ఇక పాఠశాల‌కు వ‌చ్చిన ప‌వ‌న్ కు స్కూల్ సిబ్బంది సాదార‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లికారు. కాగా ఇ టీవల సింగపూర్ పాఠశాలలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ చికిత్స అనంత‌రం కోలుకున్నాడు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *