Adilabad | వ్యాధి నివారణ టీకాలు…
Adilabad | ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండలంలోని ఇచ్చో గోశాలలో గల గేదెలు, గోజాతి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడంతో పాటు పశువులకు ఆధార్ చెవిపోగుల(Aadhaar Earrings)ను కూడా వేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ గోవింద్ నాయక్(Dr. Govind Naik), పశు వైద్య సిబ్బంది రమేష్,శేఖర్, శ్రీనివాస్,గంగయ్యతో పాటు పాడి రైతులు కూడా పాల్గొన్నారు.

