పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగతం..

పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగతం..

తిరుపతి తుడా, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న బీజేపీ అధ్యక్షులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జ్ కోలా ఆనందకుమార్, బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply