విద్యార్థిపై బ్లేడ్ అటాక్

చింతలపూడిలో మరో స్టూడెంట్ రివేంజ్
( చింతలపూడి, ఆంధ్రప్రభ )
ఏలూరు జిల్లా చింతలపూడి (chintalapucdi) లో డా బి ఆర్ అంబేద్కర్ బాలుర పాఠశాల హాస్టల్ (boys hostel) లో ఐదవ తరగతి విద్యార్థి (student injured) పై శుక్రవారం రాత్రి మరో విద్యార్థి బ్లేడ్ దాడి (another student blade attack) చేశాడు. ఈ ఘటన తీవ్ర కల కలం రేపింది. హాస్టల్ లో నిద్ర పోతున్న ఐదవ తరగతి విద్యార్థి పై మరో విద్యార్థి బ్లేడ్ గాయ పరిచినట్లు ఉదయం హాస్టల్ వాచ్ మాన్ (watch man) గుర్తించినట్లు తెలిసింది. విద్యార్థి పై ఎందుకు దాడి జరిగింది.దాడి చేసిన మరో విద్యార్థి ఎవరు అనే దానిపై సోషల్ వెల్ఫేర్ అధికారులు,పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.
