Swami Vivekananda | జీవితం ఆదర్శం

Swami Vivekananda | జీవితం ఆదర్శం

  • బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద పటేల్

Swami Vivekananda | వికారాబాద్, ఆంధ్రప్రభ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహానికి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద పటేల్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా శుభప్రద పటేల్ మాట్లాడుతూ… స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమని, ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. కన్వీనర్ కే శ్రీనివాస్, నాయకులు మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply