pickles | ఆవకాయకు కేరాఫ్ ఏపీ

pickles | ఆవకాయకు కేరాఫ్ ఏపీ

ప్రపంచానికే ఆతిథ్యం ఇవ్వబోతున్నాం! • సంస్కృతి, సాంప్రదాయాలకు ఏపీ పుట్టిల్లు • గోవా బీచ్ అనే నోళ్లే సూర్యలంక అంటాయి • గ్లోబల్ బ్రాండ్గా అరకు కాఫీ సృజనాత్మకతకు మన సినీ పరిశ్రమ పేరు • ఆవకాయ్ – అమరావతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆంధ్రప్రభ: ‘ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది. తమిళనాడులో జల్లికట్టు ఒక సంస్కృతి. అది మన ఏపీలోని చిత్తూరు జిల్లాలో సైతం జరుపుకుంటారు. ఆవకాయ్ అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్.

మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply