Nirmal | జీవాల‌కు నట్టల నివారణ మందు

Nirmal | జీవాల‌కు నట్టల నివారణ మందు

Nirmal | కడెం, ఆంధ్రప్రభ : జీవాల‌కు నట్టల నివారణ మందును తాగించాలని కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ సౌందర్య అన్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా కడెం (Kadem) మండలంలోని పెద్దూర్ తండాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాల‌కు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. సౌందర్య మాట్లాడుతూ గొర్రెల పెంపకం దారులందరూ తమ జీవాలకి నట్టాల నివారణ మందులు తాగించాలని ఆమె కోరారు. కార్యక్రమములో లింగాపూర్ మద్దిపడగ జేవీఓలు జె.రాజేశ్వర్, విజయ, ఓఎస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.

Leave a Reply