టాపర్దార్‌లో కీలక వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ టీమిండియాను శ్రేయాస్ అయ్యర్ తన భుజాలకెత్తుకున్నాడు. అక్షర్ పటేల్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయాస్… హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కివీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని 75 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.