Fog Devil  :   ఢిల్లీ హైవేపై దెవిల్​ డ్యాన్స్​  

Fog Devil  :   ఢిల్లీ హైవేపై దెవిల్​ డ్యాన్స్​  

10 వాహనాలు ఢీ

13 మంది సజీవ దహనం

25 మందికి తీవ్రగాయాలు

( ఆంధ్రప్రభ,  ​ న్యూస్​ నెట్​ వర్క్)​

యూపీ మధుర సమీపంలో  ఢిల్లీ –ఆగ్రా  యమునా (Yamuna Express)  ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన  (Fog Devil) మంచు దుప్పటిలో మాటు వేసిన  మృత్యువు వాహనాలను కబళించింది. 13గురిని మింగేసింది. 25 మందిని కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం తెల్లవారుజామున జనాన్ని కలవరపెట్టింది.

Fog Devil Dance

Fog Devil Dance

మధుర ఎస్‌ఎస్‌పి శ్లోక్ కుమార్ ( Mathura SSP Slok Kumar)  తెలిపిన వివరాల ప్రకారం, ఆగ్రా- నోయిడా ( Agra Noida Carrage Way) క్యారేజీ వేపై  తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘోరం  ప్రమాదం జరిగింది .  యమునా ఎక్స్‌ప్రెస్‌వే మైలురాయి 127 వద్ద  ఒక వైపు  భారీ గుంతలు , మరోవైపు   కళ్లకు గంతలు కప్పేసిన సొగమంచు.. ఫలితంగా ఒక వాహనం వెనుక మరోక వాహనం ఢీకొన్నాయి.  7 బస్సులు , (7 Busses)  3 కార్లు (3 Cars ) ( Collide) ఢీకొన్నాయి,  వాహనాల్లో మంటలు (Exploission)  చెలరేగాయి.

Fog Devil Dance

Fog Devil Dance

13 మంది ( Dead Alive)  సజీవ దహనమ్మారు. గుర్తుపట్టలేని బొగ్గుగా మారారు.  25 మంది తీవ్రంగా (Injured)  గాయపడ్డారు.  ఒక వాహనం నుంచి  మరొక వాహనంలోకి మంటలు వేగంగా వ్యాపించాయి. (Devil Dance on Delhi High Way)  ఈ ప్రమాద స్థలిలో హాహాకారాలు, ఆర్తనాదాలు మార్మోగాయి.

 ఈ సమాచారంతో  అగ్నిమాపక సిబ్బంది , పోలీసు బృందాలు   అంబులెన్స్‌లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు,  .దాదాపు 25 మంది  క్షతగాత్రులను  చికిత్స కోసం మథుర , పొరుగు జిల్లాల్లోని ఆసుపత్రులకు తరలించారు. అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది.

Fog Devil Dance : స్థంభించిన  ట్రాఫిక్

Fog Devil Dance

ఎక్స్‌ప్రెస్‌వే లో ఈ ప్రమాద  ప్రభావిత ప్రాంతంలో ట్రాఫిక్  (Traffic Jam ) స్థంభించింది.  గంటల తరబడి వాహనాలు  నిలిచిపోయాయి, ఆ శిథిలాలను అత్యవసర సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ పొగమంచు (Heavy Fog)  పరిస్థితుల మధ్య ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని నిర్ధారించడానికి విచారణ ప్రారంభించారు.

Fog Devil Dance : రాజుకున్న అగ్గి

Fog Devil Dance

ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో అన్ని వాహనాల్లోకి మంటలు వ్యాపించాయి. అనేక మంది ప్రయాణికులు ( Caught in Fire)  లోపల చిక్కుకున్నారు ప్రమాద స్థలంలో భయాందోళనలు చెలరేగాయి. ఒక వాహనం నుండి మరొక వాహనంపైకి మంటలు ఎగసి పడటంతో , తప్పించుకోవడానికి ప్రయాణికులు ప్రయత్నించినప్పుడు,  సహాయం కోసం కేకలు (Screams For Help)  వేశారు. ఈ  గందరగోళం కొన్ని  క్షణాల్లో  సంభవించినట్టు  ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Fog Devil Dance : సహాయ చర్యల్లో బిబీబిజీ

Fog Devil Dance

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters) , పోలీసు బృందాలు  అంబులెన్స్‌లు ప్రమాద  స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను , సమీపంలోని ఆసుపత్రులకు రెస్క్యూ సిబ్బంది (Rescue Team)  తరలించారు.

Fog Devil Dance : విషమమం..ఈ   పొగమంచు  

Fog Devil Dance

ఉత్తరప్రదేశ్‌ లోని (n UP) అనేక  ప్రాంతాలలో దట్టమైన (Heavy Fog) పొగమంచు  కప్పేసింది. ఈ పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. , నగరాల్లో  కళ్లు కనిపించని స్థితి ఏర్పడింది.  దట్టమైన పొగమంచులో ఆగ్రా నగరం (Not Visible)  కనిపించటం లేదు.  తాజ్ మహల్ (Taj Mahal)  చాలా గంటలు (Disappear)   మాయమైంది.

Fog Devil Dance

Fog Devil Dance

వారణాసి, ప్రయాగ్‌రాజ్, మెయిన్‌పురి, మొరాదాబాద్‌ ల్లోనూ మంచు దుప్పటి ఇబ్బందులే ఏర్పడ్డాయి. ప్రయాణికులు వేగాన్ని తగ్గించినా.. ప్రమాదం తప్పలేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం, యూపీ  వ్యాప్తంగా గాలి నాణ్యత మారుతూ ఉంది, ఆగ్రా పేలవమైన AQIని నమోదు చేయగా, నోయిడా తీవ్రమైన చలిలో చిక్కుకుంది.  ఢిల్లీ కూడా గాలి విషమయంగా మారింది, విషపూరిత పొగమంచు (Toxic Fog)  నగరం అంతటా వ్యాపించగా.. పొగమంచుతో దృష్టి కనిపించని స్థితి.   

ALSO READ : Hats  Off  SBI  :  అగ్గి నష్టానికి కళ్లెం 

Leave a Reply