Transfer | పంచాయతీ కార్యదర్శుల నియామకం

Transfer | పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం కమలాపురం పంచాయితీ కార్యదర్శి గంధం ఉమామహేశ్వరి పీఎస్ గ్రేడ్-2 నుంచి పీఎస్ గ్రేడ్-I గా పదోన్నతిపై కృత్తివెన్ను గ్రామ పంచాయతీకి బదిలీ చేయబడి రిలీవ్ అయ్యారు. వార్త అనురాధ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -3 మడక పీఎస్ గ్రేడ్-2గా పదోన్నతిపై బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామ పంచాయతీకి నియమితులయ్యారు. కమలాపురం పంచాయతీ కార్యదర్శి ఇన్చార్జిగా రాజేష్ గురివిందగుంట నియమితులయ్యారు. మడక పంచాయతీ కార్యదర్శి ఇన్చార్జిగా యుగంధర్ చోడవరం, నందిగామకు షణ్ముఖరావు ఎస్.వి.పల్లి నియమితులయ్యారు.
