POLICE | ఆటో డ్రైవర్ హ‌ల్‌చ‌ల్

POLICE | ఆటో డ్రైవర్ హ‌ల్‌చ‌ల్

POLICE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో సోమవారం ఆటోడ్రైవర్ (Auto Driver) హ‌ల్‌చ‌ల్ చేశాడు. రాంగ్ పార్కింగ్ నుంచి ఆటో తీయమని చెప్పినందుకు పోలీసులతో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న ఆటోను తగులబెట్టేస్తా అంటూ బెదిరింపుల‌కు దిగాడు. ఆటో అద్దం పగులగొట్టి అక్క‌డ భయానక వాతావరణం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌తో ఆటోడ్రైవర్ వాగ్వాదానికి దిగాడు.

Leave a Reply