Sirisha | సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి

Sirisha | సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి

Sirisha | ధర్మపురి, ఆంధ్రప్రభ : బుద్దేశ్ పల్లె సర్పంచ్ గా ఒకసారి గెలిపించి గ్రామానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని బుద్దేశ్ పల్లె సర్పంచ్ అభ్యర్థి పెంట శిరీష మహిపాల్ ఓటర్లను కోరారు. ఆదివారం గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలు ఒకసారి ఆశీర్వదించి బ్యాట్ గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గెలిపిస్తామని హామీ ఇచ్చారు

Leave a Reply