MLA Couple | ఓటేసిన జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు

MLA Couple | ఓటేసిన జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు

MLA Couple | జగిత్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన సొంత‌ గ్రామం అంతర్గాంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణి రాధికతో కలిసి ఆదివారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్థానిక నాయకులు, ప్రజలతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Leave a Reply