Conspiracy :   ఆటగాళ్లకు ఎసరు

Conspiracy :   ఆటగాళ్లకు ఎసరు

ఎస్​ఐఏ హాస్టల్​ తరలింపు కుట్ర

తిరుపతిపై కోచ్​ మక్కువ

‘సేవ్ అవర్ స్పోర్ట్స్ హాస్టల్ – కర్నూలు’

.ఎస్‌ఏఐని కాపాడుకుందాం!

 ఉద్యమానికి జనం సిద్ధం

.ఆవేదనలో ఆందోళనలో  క్రీడాకారులు

.ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు

.ఎంపీ సైతం ఆగ్రహం

( కర్నూలు,  ఆంధ్రప్రభ బ్యూరో) .

Conspiracy : కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ)  హాస్టల్‌ను ఇతర జిల్లాకు తరలించాలన్న (Conspiracy)  ప్రతిపాదన జిల్లాలో తీవ్ర కలకలం (Uproar)  రేపుతోంది. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందనే సాకుతో  మొత్తం ఎస్‌ఏఐ హాస్టల్‌ను (SAI Hostel)  తిరుపతికి తరలించాలనే (Re Location Plan)  యత్నాలు జరుగుతున్న  సమాచారంతో  క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానికుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

Conspiracy

ఈ వ్యవహారంలో కొంతమంది కోచ్‌లే సూత్రధారులుగా ( Coaches Conspiracy)   వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడాకారుల శిక్షణ, కోచింగ్ నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన బదులు, సెంటర్ మార్పు కోసం పైరవీలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Conspiracy : ప్రమాదంలో 22 ఏళ్ల క్రీడా వారసత్వం

Conspiracy

 Conspiracy : 2001లో ప్రారంభమైన కర్నూలు ఎస్‌ఏఐ హాస్టల్  గత 22 సంవత్సరాలుగా జిల్లాకు చెందిన అనేక మంది పేద (poor), ప్రతిభావంతులైన (Talented)  క్రీడాకారులకు (Players)  ఆశ్రయంగా నిలుస్తోంది. ఫుట్‌బాల్ (Foot Ball), బాస్కెట్‌బాల్ (Basket Ball), హ్యాండ్‌బాల్ (Hand Ball) , టెక్వాండో (Taekwondo) వంటి క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులను ఈ హాస్టల్ దేశానికి అందించింది.

Conspiracy : పేద క్రీడాకారులకు లైఫ్‌ లైన్:

Conspiracy

దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందే ఆర్థిక స్థోమత లేని నిరుపేద యువతకు (For Poor Youth)  కర్నూలు ఎస్‌ఏఐ హాస్టల్ ఒక లైఫ్‌ లైన్‌లా (Life Line)  మారింది. హాస్టల్ తరలింపు జరిగితే జిల్లాలోని అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారుల భవితవ్యం అంధకారంలో పడిపోతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

Conspiracy: పునరుద్ధరణే పరిష్కారం

Conspiracy

హాస్టల్ భవనానికి మరమ్మతులు (Repairs)   అవసరమన్న విషయాన్ని తాము అంగీకరిస్తామని, కానీ దానికి పరిష్కారం తరలింపు కాదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. భవనం ప్రమాదకరంగా ఉంటే అదే స్థలంలో కొత్త భవనం నిర్మించాలి లేదా సమీపంలో ఆధునిక సౌకర్యాలతో (Modern Fecilities)  కొత్త హాస్టల్ కేటాయించాలన్నది కర్నూలు  స్పష్టమైన డిమాండ్.

Conspiracy : కలెక్టర్‌కు ఫిర్యాదు… ఎంపీ హెచ్చరిక

Conspiracy

ఎస్‌ఏఐ హాస్టల్ తరలింపు యత్నాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు క్రీడాకారులు, క్రీడాభిమానులు (Reported to Collector) ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంశం ఎంపీ దృష్టికి వెళ్లడంతో (Mp Angry)  సంబంధిత అధికారులకు వార్నింగ్ కూడా వెళ్లినట్టు తెలిసింది. అయినప్పటికీ తెరవెనుక (Back Door Plans)  ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Conspiracy : ఉద్యమానికి జనం సన్నద్ధం

Conspiracy

కర్నూలులోనే ఎస్‌ఏఐ హాస్టల్ కొనసాగాలంటూ ప్రజలు తమ గళం వినిపించాలని క్రీడాభిమానులు పిలుపునిస్తున్నారు. “సేవ్ ఎస్‌ఏఐ కర్నూలు”, (Save SAI Kurnool)  “రినోవేట్ డోంట్ రిలోకేట్” (Don’t Relocate)  నినాదాలతో ఉద్యమం చేపట్టాలని (Renovate Sloguns)  క్రీడాకారులు సిద్ధమవుతున్నారు.కర్నూలు యువత క్రీడా భవితవ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే స్పందించి హాస్టల్ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ : PMSRI  Scam :   భళా.. అర్థ క్రీడ  Andhra Prabha SPL Story)

ALSO READ : PMSRI 2 :  క్రికెట్ ​ పిచ్​ అదృశ్యం

Leave a Reply