Winning | మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా

Winning | మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా

  • జాదవ మోహన్ నాయక్

Winning | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా మేజర్ గ్రామపంచాయతీ ఇంద్రవెల్లిలో మొత్తం ఓట్లు 4,912 పోల్ కాగా, ఇందులో రెండవ అభ్యర్థిగా కదం స్వర్ణలతకు 1,289 వ‌చ్చాయి. గెలుపొందిన అభ్యర్థి జాదవ‌ మోహన్ నాయ‌క్ కు 1,785 వచ్చాయి. 496 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయాన్ని సాధించారు. గురువారం అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగిన అనంత‌రం అధికారులు అధికారకంగా గెలుపు ప్రకటించడంతో జాదవ్ మోహన్ నాయక్ అనుచరులు ఉత్సాహంగా మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు.

Leave a Reply