Development | గెలిపించండి… అభివృద్ధి చెస్తాను…
Development | ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మండలం సుధిమల్ల గ్రామ పంచాయతీలో ఈ రోజు టి ఆర్ ఎస్ అభ్యర్ధి సుకనయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని హనుమంతులపాడు, సుధిమల్ల, కొత్తూరు, వజ్జోరి గుంపు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ పర్సు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
పంచాయతీ నాయకులు కాంతారావు సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే సుధిమల్ల అభివృద్ధి(Development)కి కృషి చేస్తానని పేర్కొన్నారు.

