Elur | ఆటోను ఢీ కొట్టిన లారీ

Elur | ఆటోను ఢీ కొట్టిన లారీ

Elur | ఏలూరు క్రైమ్, ఆంధ్రప్రభ : గుండుగొలను గరుడ హోటల్ (Hotel) సమీపంలో తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు వ‌చ్చి గాయపడ్డ కూలీలను అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply