Success | సర్పంచ్ అభ్యర్థిగా కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డి విజ‌యం..

Success | సర్పంచ్ అభ్యర్థిగా కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డి విజ‌యం..

Success | రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలం పోచంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ అభ్యర్థి గుర్రాల మల్లారెడ్డి మీద కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అయినా కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా 550 ఓట్ల మెజార్టీతో విజయం(success) సాధించారు. దీంతో గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థి అయిన కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డికి శుభాకాంక్షలు(best wishes) తెలిపారు.

గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను నెరవేర్చుతూ ఉంటానని నా పైన నమ్మకంతో నన్ను కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోచంపల్లి గ్రామ ప్రజలు గెలిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply