infrastructure | ఆద‌రిస్తే.. అభివృద్ధి చేస్తా

infrastructure | ఆద‌రిస్తే.. అభివృద్ధి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి పాకాల అరుణ స్వామిగౌడ్

infrastructure | వేల్పూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఆదరించి అవకాశమిస్తే వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాన‌ని సర్పంచ్ అభ్య‌ర్థి పాకాల అరుణ స్వామి గౌడ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో(election) గెలిపించి సేవచేసే అవకాశమివ్వాల‌ని కోరారు.

గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో మౌలిక వసతుల(infrastructure) కల్పన లక్ష్యంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మోసపోకుండా గ్రామాభివృద్ధికి సహకరించాల‌ని పాకాల అరుణ స్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply