Polling | యాదాద్రిలో 54.84శాతం పోలింగ్
- ఎన్నికల అధికారుల పరిశీలన
Polling | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి విడతలో ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్, ఆలేరు మండలాల్లో పోలింగ్(Polling) జోరుగా కొనసాగుతుంది.. ఆలేరులో 50.35 శాతం, ఆత్మకూర్ లో 57.97, బొమ్మలరామారం 59.97, రాజాపేట 46.24 తుర్కపల్లి 57.49 యాదగిరిగుట్ట 57.01 శాతం నమోదయ్యింది.. 1,55,988 ఓట్లకు గాను 85,310 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాల(polling stations)ను జిల్లా ఎన్నికల(elections) అధికారులు హనుమంతరావు, భాస్కర్ రావ్ లు పరిశీలించారు.




