రాజాపేట లో పోలింగ్ 16.28 శాతం
Election | రాజాపేట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలంలో ఇప్పటి వరకు 16.28 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పలు సమస్యలు నెలకొన్నాయి. మండలంలోని 29,145 ఓటర్లకు గాని 4,745 ఓట్లు పోలయ్యాయి.