AB Vajpayee | తెలుగు గడ్డపై వాజ్పేయి చెరగని ముద్ర

AB Vajpayee | ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేశారు. వందేమాతరం ఉద్యమం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వరకు ఆంధ్రులు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు సాహిత్యం(Literature) భారతీయ సంస్కృతిలో అపూర్వమైనది. ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కృతి, సాహి త్యం, కళల కేంద్రం.” భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన మాటలు ఇవి. డిసెంబర్ 25న భారతరత్న ఏబీ వాజపేయి(AB Vajpayee) శతజయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. భారత ప్రభు నాడు డి.యస్.యన్ రెడ్డి లాంటి యువనేత మేయర్ కావడం, అందులో తెలుగు రాష్ట్రాల్లో నేరుగా విజయం సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చరిత్రలో చిలకం రామ చంద్రరెడ్డి(Chilakam Rama Chandra Reddy) హయాం ఓ స్వర్ణయుగం. నాడు 22 మంది ఎమ్మెల్యేలు, 7 మంది లోకసభ సభ్యులు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 1980లలో రాష్ట్రం లో పార్టీని నిలబెట్టిన ముగ్గురు సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. మరో తెలుగు బీజేపీ దిగ్గజం బంగారు లక్ష్మణోనూ భారతరత్న వాజ్ పేయికి మంచి అనుబంధం ఉండేది.
AB Vajpayee | తెలుగు గడ్డపై వాజ్పేయి చెరగని ముద్ర

