voters | ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా..

voters | ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా..

voters | ధర్మపురి, ఆంధ్రప్రభ : రాయపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే… ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ(Solving problems) గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాయపట్నం సర్పంచ్ అభ్యర్థి రామ్ దేని మొగిలి ఓటర్లకు(voters) తెలిపారు.

ఈ రోజు గ్రామంలో వివిధ వార్డులను ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి అవ‌కాశమిచ్చ‌ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే.. అభివృద్ధికి(development) కృషి చేస్తానని తెలిపారు. మొగిలికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికారు. మోగిలి కే ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇచ్చారు.

Leave a Reply