Observation | సీఎం టూర్ ఏర్పాట్ల పరిశీలన

Observation | పార్వతీపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శుక్ర‌వారం) పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో పర్యటించనున్నారు. సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి(N. Prabhakar Reddy) ఈ రోజు మధ్యాహ్నం పరిశీలించారు. అక్కడి కళాశాల(College)లో జరుగనున్న మెగా పేరెంట్స్ టీచర్ మీట్‌కు సంబంధించి ప్రజావేదిక ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా అధికారులకు తగు సూచనలు చేశారు.

Leave a Reply