Treatment | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ (Nimes Hospital) లో చేరారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు మాజీ జెడ్పి కో-ఆప్షన్ మెంబర్ మొయిజ్ సహకారంతో బాధిత కుటుంబానికి (To the victim’s family) రూ.లక్ష ఎల్ఓసీని మంజూరు చేయించి, వేల్పూర్ లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) అందజేశారు. ఈ సందర్భంగా మొత్తంగా గతంలో సర్జరీ కోసం ఒక లక్ష ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కోసం మరొక రూ.లక్ష ఎల్ఓసి మంజూరుకు సహకరించినందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Treatment | ఎల్ఓసీ అందజేత

